Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ ను విచారించనున్న ఈడీ...! 1 d ago
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ విచారించనుంది. విచారణకు అనుమతి కోసం ఈ నెల 5న లెఫ్టినెంట్ గవర్నర్ ని ఈడీ కోరింది. ఈడీ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి ఇచ్చారు. దీంతో కేజ్రీవాల్ ను ఈడీ మరోసారి విచారించనుంది. ముందుగా ఈడీ విచారణకు రావాలని కేజ్రీవాల్ కు నోటీసులు ఇవ్వనుంది.